GROUP 2 MINI GRAND TEST - 03
గమనిక
1. ఈ Test లో ఉన్నటువంటి ప్రశ్నలు మొత్తం గత APPSC మరియు TSPSC పరీక్షలకు చెందినవి (Previous Questions).
2. ఈ Test లో Negative Marks కూడా ఉన్నాయి.
3. ప్రతీ తప్పు సమాధానమునకు 0.25 మార్కు తొలగించబడుతుంది. (1/4 Negative Marking).
4. ఇందులో ఇవ్వబడిన Previous Questions అన్నింటికీ, వాటి యొక్క “Key” ఆధారంగా సమాధానాలు ఇవ్వబడ్డాయి.
5. ఒకవేళ మీ దృష్టికి ఏదైనా సమాధానం తప్పుగా అనిపిస్తే, క్రింద ఉన్నటువంటి “CONTACT US" ద్వారా మాకు తెలియజేయగలరు.
1. ఆచార్య నాగార్జునుడు కింది ఏ శాస్త్రాలలో నిష్ణాతుడు?
A. తత్వ, వైద్య, రసాయన శాస్త్రాలు
B. తర్క, గణిత, ఖగోళ శాస్త్రాలు
C. తర్క, వేదాంత, ఆధ్యాత్మిక శాస్త్రాలు
D. ఖగోళ, వృక్ష, జంతు శాస్త్రాలు
2. సారనాథ్ స్థూపం ఏ నగరానికి దగ్గరలో ఉంది?
A. అలహాబాద్
B. వారణాసి
C. భోపాల్
D. అమరావతి
3. మొహంజోదారో ఏ నదీ తీరంలో ఉంది?
A. సింధూ నది ఎడమ ఒడ్డున
B. రావి నది కుడి ఒడ్డున
C. సింధూ నది కుడి ఒడ్డున
D. రావి నది ఎడమ ఒడ్డున
4. “దేవ్ ది మోరి” బౌద్ధ స్థూపం భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఉంది?
A. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ సమీపంలో
B. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి సమీపంలో
C. మధ్యప్రదేశ్ లోని భోపాల్ సమీపంలో
D. గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలో
5. మానవుడు ఉపయోగించిన మొదటి లోహం?
A. కాంస్యం
B. ఇనుము
C. బంగారం
D. రాగి
6. అశోకుడు తన రాతి ఫలకాలలో క్రిందగల ఏ సూత్రాన్ని సూచించలేదు?
A. ధనార్జన
B. నైతిక విలువలకు కట్టుబడి ఉండటం
C. జీవ హింసకు దూరంగా ఉండటం
D. తల్లిదండ్రులు, గురువులు మరియు పెద్దల పట్ల విధేయత
7. క్రిందివాటిలో గుప్తుల కాలపు ఆలయం లభ్యం కాని ప్రదేశం?
A. బిటార్గాన్
B. రాజ్ గిర్
C. బిటారి
D. డియోఘర్
8. భారతీయ వీణ మరియు ఇరానియన్ తంబురాలను మేళవించి తయారుచేసిన సంగీత వాయిద్యమేది?
A. సితార్
B. గిటార్
C. వయోలిన్
D. మాండొలిన్
9. బౌద్ధుల దేవాలయాలను ఇలా పిలుస్తారు?
A. జనపదములు
B. ఆహారాలు
C. ఆరామాలు
D. చైత్య స్థూపాలు
10. ఉత్తర భారతదేశంలోని ఆరు ముఖ్య నగరాల గురించి తరచుగా తొలి బౌద్ధ గ్రంథాలు పేర్కొంటున్నాయి. అవి ఏమనగా?
A. ఉజ్జయిని, సాకేత, శ్రావస్థి, కాశి మరియు రాజగృహ
B. తక్షశిల, సాకేత, రాజగృహ, చంప, కాశి మరియు కౌశాంబి
C. సాకేత, రాజగృహ, కాశి, చంప, శ్రావస్థి, కౌశాంబి
D. శ్రావస్థి, పాటలీపుత్ర, కాశి, చంప, సాకేత మరియు కౌశాంబి.
11. మొగలుల కాలంనాటి వ్యవసాయ పరిస్థితులను చర్చించినది ఏది?
A. బాబర్ నామా
B. ఐనీ అక్బరీ
C. తారీఖ్ ఇ ఫెరిస్టా
D. హుమాయూన్ నామా
12. శివాజీ ఆక్రమణకు గురైన మొదటి కోట?
A. థోర్నా
B. కొండనా
C. రాయగఢ్
D. పరుంధర్
13. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు తాన్ సేన్ ఏ మొఘల్ చక్రవర్తి ఆస్థానంలో ఉండేవాడు?
A. అక్బర్
B. హుమాయూన్
C. జహంగీర్
D. షాజహాన్
14. సుల్తాన్ కాలంలోని రెండు ముఖ్య నాణేలైన వెండి టంకాలను, రాగి జిటాలను ప్రవేశపెట్టినది?
A. బాల్బన్
B. ఇల్టుట్ మిష్
C. అల్లావుద్దీన్ ఖిల్జీ
D. రజియా సుల్తానా
15. పుష్టమార్గ ప్రవక్త ఎవరు?
A. చైతన్యుడు
B. వ్యాసరాయ
C. వల్లభా చార్యుడు
D. రవిదాస్
16. మొగలుల పరిపాలనలో సాదర్ ఉస్ సుదర్ అనే అధికారి ఎవరు?
A. సైన్యాధ్యక్షుడు
B. ఉత్తరాలు రాయు అధికారి
C. రాజముద్రగలవాడు
D. ప్రధాన సివిల్ న్యాయాధికారి
17. హోలి పండుగ వేడుకలో పాల్గొన్బ మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
A. మహమ్మద్ బీన్ తుగ్లక్
B. మహమ్మద్ తుగ్లక్
C. ఫిరోజ్ షా తుగ్లక్
D. ఘియాసుద్దీన్
18. క్రీ.శ. 1323 లో విజయం తరువాత ఢిల్లీ సుల్తానులు వరంగల్లు పేరును ఏమని మార్చారు?
A. సుల్తాన్ నగర్
B. సుల్తాన్‌పూర్
C. సుల్తాన్ పట్టణం
D. సుల్తాన్ గామ్
19. క్రీ.శ. 1326 లో మహమ్మద్ బీన్ తుగ్లక్ పై తిరుగుబాటు చేసిన బహుద్దీన్ గుర్షప్ కి ఆశ్రయం ఇచ్చిన హిందూరాజు ఎవరు?
A. అనవేమా రెడ్డి
B. కాపయనాయక
C. కంపిల దేవ
D. ప్రోలయ వేమారెడ్డి
20. చిత్రకళను తన అభిమాన కళగా భావించిన మొగల్ చక్రవర్తి?
A. బాబర్
B. అక్బర్
C. షాజహాన్
D. జహంగీర్
21. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంగ్లేయులు ఏ స్థావరాన్ని రక్షణ కోట గా ఏర్పాటు చేసుకున్నారు?
A. ఫోర్ట్ విలియం, కలకత్తా
B. మహిమ్ ఫోర్ట్, గోవా
C. అగుడా ఫోర్ట్, గోవా
D. ఫోర్ట్ సెయింట్ జార్జ్, మద్రాస్
22. పంచముల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని “విటల్ విధ్వంసక్” మాసపత్రిక తొలి సంచికను ప్రచురించింది ఎవరు?
A. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
B. జ్యోతిబా ఫూలే
C. గోపాల్ బాబా వలాంగ్ కార్
D. బి.ఆర్. అంబేద్కర్
23. భారతదేశంలో పోర్చుగీసు వారు ప్రవేశపెట్టిన నావల్ ట్రేడ్ లైసెన్స్ ను ఏమంటారు?
A. మార్సెంట్ వ్యవస్థ
B. కార్టాజ్ వ్యవస్థ
C. షెల్బ్యాక్ వ్యవస్థ
D. పాలీవాగ్ వ్యవస్థ
24. మహాత్మాగాంధీ అక్టోబర్ 2 న ఏ సంవత్సరంలో జన్మించారు?
A. 1869
B. 1868
C. 1867
D. 1870
25. ఉగ్రవాద వర్గానికి చెందిన భారత స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడిని గుర్తించండి. మరియు వారిని “భారత అశాంతి పితామహుడు” అని కూడా పిలుస్తారు.
A. భగత్ సింగ్
B. బాలగంగాధర తిలక్
C. సుభాష్ చంద్రబోస్
D. సూర్యసేన్
26. ఈ క్రింది ఏ చట్టం ద్వారా బ్రిటిష్ ఈస్టిండియా కంపనీ గుత్తాధిపత్యం ముగిసింది?
A. చార్టర్ చట్టం 1833
B. చార్టర్ చట్టం 1853
C. చార్టర్ చట్టం 1813
D. చార్టర్ చట్టం 1873
27. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో ”పూర్ణ స్వరాజ్” తీర్మానాన్ని అధికారికంగా ఆమోదించింది?
A. అమృత్‌సర్ సమావేశం
B. కరాచీ సమావేశం
C. కలకత్తా సమావేశం
D. లాహోర్ సమావేశం
28. 1881 వ సంవత్సరంలో మొదటి వితంతు పునర్వివాహం, ఆంధ్రాలో క్రింది ఏ ప్రాంతంలో జరిగింది?
A. కాకినాడ
B. రాజమండ్రి
C. తుని
D. విశాఖపట్నం
29. ఈ క్రిందివారిలో ఎవరిని ఆంధ్రా శివాజీ గా పేర్కొంటారు?
A. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
B. కట్టమంచి రామలింగారెడ్డి
C. పర్వతనేని వీరయ్య చౌదరి
D. కళ్ళూరి సుబ్బారావు
30. భారత జాతీయ కాంగ్రెస్ నాగపూర్ సమావేశం 1891 కి అధ్యక్షత వహించినది?
A. పార్థసారథి నాయుడు
B. పనంబాకం ఆనందాచార్యులు
C. న్యాపతి సుబ్బారావు
D. పాల్వాయి రంగయ్య నాయుడు
31. ఏ సముద్రంలో అత్యధిక దీవులు ఉన్నాయి?
A. పసిఫిక్ మహాసముద్రం
B. అట్లాంటిక్ మహాసముద్రం
C. హిందూ మహాసముద్రం
D. అంటార్కిటిక్ మహాసముద్రం
32. ధృవ నక్షత్రం కదులుతున్నట్లు కనిపించదు ఎందుకని?
A. అది ధృవాల నుండి చాలా దూరంలో ఉంది
B. అది భూ భ్రమణ అక్షరేఖా దిశలో ఉంది
C. అది భూ భ్రమణ వేగంలోనే కదులుతుంది
D. అది దాదాపుగా విశ్వానికి మధ్యలో ఉంది
33. భూ తాపం పెరగడం వల్ల సముద్రపు చేపలు భూమిలోని ఏ భాగానికి తరలిపోతున్నాయి?
A. భూమధ్యరేఖ వైపు
B. ధృవ ప్రాంతాలవైపు
C. పసిఫిక్ సముద్రం వైపు
D. అట్లాంటిక్ సముద్రం వైపు
34. ఒక నక్షత్రపు రంగు దేనిని సూచిస్తుంది?
A. నక్షత్రానికి సూర్యుని నుండి దూరాన్ని
B. నక్షత్రపు ఉష్ణోగ్రతను
C. దాని ప్రకాశాన్ని
D. నక్షత్రానికి భూమి నుండి దూరాన్ని
35. క్రిందివాటిలో అంతర గ్రహాలు
A. బుధుడు, శుక్రుడు, భూమి, బృహస్పతి
B. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి
C. బుధుడు, భూమి, శని, నెప్ట్యూన్
D. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు
36. ఉత్తర మైదానాలలో వీచే వేడిగా, పొడిగా ఉండే పవనాలు?
A. మిస్ట్రల్
B. జోండా
C. చినూక్
D. లూ
37. గెలాక్సీల మధ్య గల ప్రదేశం ఏ పదార్థంతో నిండి ఉంటుంది?
A. ఆమ్లజని, నత్రజని, మరియు బొగ్గుపులుసు వాయువు
B. గాలి
C. ఓజోన్
D. వాక్యూమ్
38. క్రింది గ్రహాలలో తక్కువ సాంద్రత గల గ్రహం?
A. బృహస్పతి
B. అంగారకుడు
C. శని
D. శుక్రుడు
39. ఏ ఖండంలో అత్యధిక సంఖ్యలో పేద ప్రజలు నివసిస్తున్నారు?
A. ఆఫ్రికా
B. ఆసియా
C. యూరప్
D. దక్షిణ అమెరికా
40. ఎవరెస్ట్ పర్వతం ఎక్కడ ఉంది?
A. నేపాల్
B. నేపాల్ మరియు చైనా
C. చైనా
D. ఇండియా
41. రాణ్ ఆఫ్ కచ్ ఈ రాష్ట్రంలోని భాగం.
A. గుజరాత్
B. గోవా
C. పంజాబ్
D. కర్ణాటక
42. ఆంధ్రప్రదేశ్ కి ఈశాన్యంలో ఉన్న రాష్ట్రం ఏది?
A. కర్ణాటక
B. ఒడిషా
C. తెలంగాణ
D. తమిళనాడు
43. “నాథులా పాస్” ఏ రాష్ట్రంలో ఉంది?
A. అరుణాచల్ ప్రదేశ్
B. ఉత్తరాఖండ్
C. సిక్కిం
D. హిమాచల్ ప్రదేశ్
44. విస్తీర్ణం పరంగా భారతదేశంలో చిన్న రాష్ట్రం ఏది?
A. గుజరాత్
B. అస్సాం
C. గోవా
D. పంజాబ్
45. “కొండకర్ల ఆవ” కింది ఏ జిల్లాలో కలదు?
A. శ్రీకాకుళం
B. విశాఖపట్నం
C. నెల్లూరు
D. కృష్ణా
46. ప్రముఖ రామాలయం గల ఒంటిమెట్ట, ఆంధ్రాలోని ఏ జిల్లాలో కలదు?
A. పశ్చిమ గోదావరి
B. నెల్లూరు
C. చిత్తూరు
D. కడప
47. ఈ క్రింది ఏ రాష్ట్రానికి పొడవైన తీరరేఖ ఉంది?
A. తమిళనాడు
B. మహారాష్ట్ర
C. గుజరాత్
D. ఆంధ్రప్రదేశ్
48. కర్కటరేఖ కింది ఏ రాష్ట్రం ద్వారా వెళ్ళదు?
A. గుజరాత్
B. ఒడిషా
C. రాజస్థాన్
D. పశ్చిమ బెంగాల్
49. “పున్నమాడ కాయల్” ఈ రాష్ట్రంలో కలదు?
A. తమిళనాడు
B. ఆంధ్రప్రదేశ్
C. కేరళ
D. కర్ణాటక
A. ఖాసీ హిల్స్
B. గారో హిల్స్
C. జయంతియా హిల్స్
D. జిరో హిల్స్
A. టిబెట్ మరియు చైనాల మధ్య సరిహద్దు రేఖ
B. భారత్ - చైనాల మధ్య సరిహద్దు రేఖ
C. టిబెట్ మరియు భూటాన్ ల మధ్య సరిహద్దు రేఖ
D. పాకిస్తాన్ - ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య సరిహద్దు రేఖ
52. భూమధ్య రేఖకు ఎటువైపున భారత్ ఉంది?
A. తూర్పు
B. దక్షిణం
C. ఉత్తరం
D. పడమర
53. క్రిందివాటిలో ఏ ప్రాంతం అత్యంత పల్లంగా ఉంటుంది?
A. ధనుష్కోడి
B. సుందర్బన్స్
C. రాణ్ ఆఫ్ కచ్
D. కుట్టనాడ్
54. విస్తీర్ణం దృష్ట్యా భారత్ లో అతిపెద్ద జిల్లా ఏది?
A. కచ్, గుజరాత్
B. లేహ్, జమ్మూ కాశ్మీర్
C. జైసల్మేర్, రాజస్థాన్
D. కర్నూల్, ఆంధ్రప్రదేశ్
55. భారతదేశంలో విస్తీర్ణం దృష్ట్యా అతి చిన్న జిల్లా ఏది?
A. అలెప్పూజ
B. మాహె
C. దౌసా
D. గ్యాంగ్ టక్
56. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది?
A. దొడ్డ బెట్ట
B. కల్సూ బాయి
C. అనైముడి
D. ముకుర్తి
57. కింద ఇచ్చిన ఏ ఆంధ్రప్రదేశ్ నగర సమీపం నుండి 82.25 డిగ్రీల రేఖాంశం వెళుతుంది?
A. నెల్లూరు
B. కాకినాడ
C. గుంటూరు
D. తిరుపతి
58. భారతదేశంలో అతిపొడవైన బీచ్ ఏది?
A. వర్కల బీచ్
B. కోవాలం బీచ్
C. మెరీనా బీచ్
D. అగోండా బీచ్
59. లక్షద్వీప్ ద్వీప సమూహం దేనిపై ఏర్పడింది?
A. మాండిసైట్ శిలలు
B. అగ్నిపర్వత శిలలు
C. మెటామార్ఫిక్ శిలలు
D. అటోల్
60. లక్షద్వీప్ ద్వీపముల యొక్క విస్తీర్ణం చదరపు కిలోమీటర్లలో ఎంత?
61. ఒక పురుషుడు ఒకే స్త్రీని వివాహమాడటం?
A. బహు భర్తృత్వం
B. ఏక వివాహం
C. బహు భార్యత్వం
D. బహు వివాహం
62. సమాజ శాస్త్రం అనే పదాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు?
A. 1830
B. 1840
C. 1838
D. 1839
A. ఒప్పందం
B. సంస్కారం
C. నమ్మకం
D. నీతిసూత్ర
64. సాముదాయిక భావన అంటే ఏమిటి?
A. కన్సర్స్
B. మేము అనే భావన
C. వాత్సల్యం
D. ప్రేమ
65. స్థితిలో మార్పును సూచించేది?
A. పాశ్చాత్యీకరణ
B. ఆధునికీకరణ
C. పారిశ్రామికీకరణ
D. సంస్కృతీకరణ
66. సమాజం ఈ సూత్రంపై ఆధారపడి ఉంటుంది.
A. రాజసం
B. విభేదాలు
C. సమానత్వం
D. ఆధిక్యత
67. స్తరీకరణ యొక్క రెండు ప్రధాన ఫలితాలేవి?
A. జీవితావకాశాలు మరియు జీవన శైలులు
B. కులం మరియు వర్గం
C. ధనిక మరియు బీద
D. విద్యావంతులు మరియు అవిద్యావంతులు
68. శ్రమ విభజన వల్ల సుగుణాలలో ఒకటి
A. పనిలో మార్పులేకపోవడం
B. నైపుణ్యాల పెరుగుదల
C. బాధ్యత కోల్పోవడం
D. నైపుణ్యాలు కోల్పోవడం
69. భారతదేశంలో సాముదాయిక అభివృద్ధి పథకాన్ని ఏ సం.లో ప్రవేశపెట్టడం జరిగింది?
A. 1951
B. 1952
C. 1950
D. 1956
70. సమాజం దైవ సృష్టి అని భావించే సిద్దాంతం ఏది?
A. పరిణామాత్మక సిద్దాంతం
B. సామాజిక ఒడంబడిక సిద్దాంతం
C. దైవిక ఆవిర్భావ సిద్దాంతం
D. పితృస్వామిక సిద్దాంతం
71. సమాజశాస్త్రం అనే పదాన్ని రూపొందించినది ఎవరు?
A. కింబాల్ యంగ్
B. ఆగస్ట్ కోమ్టే
C. జాన్సన్
D. మాక్స్ వెబర్
A. వర్గం
B. ఎస్టేట్
C. నగరం
D. కులం
73. గ్రామాలలో కులాల మధ్య సంబంధాలను నియంత్రించే వ్యవస్థ ఏది?
A. వర్గం
B. జజ్మాని వ్యవస్థ
C. స్నేహం
D. బంధుత్వం
74. డైవర్స్ ఇన్ ఇండియన్ సొసైటీ గ్రంథ రచయిత ఎవరు?
A. డామ్లే
B. బాబర్
C. చౌదరి
D. కపాడియా
75. ఈ సంస్థలో జన్మించిన పిల్లలకే చట్టబద్ధమైన అంతస్తు ఉంటుంది.
A. పాఠశాల
B. కుటుంబం
C. గ్రామము
D. దేశం
0 Comments